WATCH Daksha Nagarkar Interview About Husharu movie. In interview she told about her Favorite hero and Heroine. She also talked about Hora Hori movie also.
టాలీవుడ్‌లో చాలా ఏళ్ల తర్వాత ఫ్రెండ్‌షిప్, రొమాంటిక్ అంశాలు కలబోసిన హుషారు చిత్రం ప్రేక్షకలు ముందుకు వస్తున్నది. నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కలిసి సాగించే జర్నీయే ఈ సినిమా కథ. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా దక్ష నగార్కర్ నటిస్తుంది. డిసెంబర్ 14 న మూవీ విడుదల నేపధ్యంలో దక్ష నగార్కర్ ఏం చెప్పారో చూద్దాం !
#Husharu
#HemaIngle
#DakshaNagarkar
#TejKurapati
#DakshaNagarkar